తెలుగు వార్తలు » Cricket World Cup 2019
వరల్డ్ కప్ సెమీస్ నుంచి నిష్క్రమణ నేపథ్యంలో..టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మల మధ్య గ్యాప్ పెరిగిపోయిందని..కోల్డ్ వార్ జరుగుతుందని..రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. వీటికి ఆద్యం పోసే విధంగా.. రోహిత్‌శర్మ.. కోహ్లీ, అతని వైఫ్ అన�
ప్రపంచకప్ ఫైనల్‌లో ఓవర్ త్రో విషయంలో తాను తప్పు చేశానని.. ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన ఒప్పుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ వేసిన త్రోకి బంతి వచ్చి బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దీనితో ధర్మసేన ఆరు పరుగులు ఇచ్చాడు. ఈ విషయంలో తన చేసిన తప్పుకు ఆయన చింతిస్తున్నట్లు వ�
లార్డ్స్: వరల్డ్‌కప్ ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధం కానున్నాయి. లీగ్ దశ నుంచి.. సెమీస్ వరకు ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లను ఓడించడంతో వారిలో విశ్వాసం మరింత పెరిగిందని చెప్పవ�
రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా 2023 ప్రపంచకప్ వరల్డ్‌కప్ 2019 టాప్ స్కోరర్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్, నిదాస్ ట్రోఫీ గెలిచిన భారత్ ముంబై: ప్రపంచకప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయ�
లార్డ్స్: ప్రపంచకప్ 2019 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా అమీతుమీ తలబడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్, �
లార్డ్స్: ఇంగ్లాండ్‌లోని క్రికెట్ అభిమానులకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలబడనున్న ఫైనల్ మ్యాచ్‌ను యూకే అంతటా ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా ఉండటంతో చాలామంది ఇంగ్లీష్ ఫ్యాన్స్ క్రి�
వరల్డ్ కప్‌లో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దయిన విషయం తెలిసిందే. మరికొన్ని మ్యాచ్‌లకు మధ్యమధ్యలో వర్షం పడటంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. సెమీస్‌లో భారత్‌కు ప్రధాన శత్రువుగా మారింది కూడా వర్షమే అన్నది చాలామంది అభిప్రాయం. అయితే ప్రపంచకప్‌లోని ఫైనల్‌కు మాత్రం వరుణుడు వచ్చే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ ప�
లార్డ్స్: ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం లార్డ్స్ వేదికగా వరల్డ్‌కప్ 2019 ఫైనల్‌లో తలబడనున్నాయి. సెమీస్‌లో భారత్‌ను ఓడించి కివీస్.. ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా.. వారు తొలిసారి విశ్వవిజేతలుగా నిలవనున్నారు. ఇది ఇలా ఉండగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ
ముంబై: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ మధ్యకాలంలో నేను మీ రిటైర్మెంట్ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి మీరు �
మాంచెస్టర్: టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి.. అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఒక దశలో భారత్ భారీ పరుగుల తేడాతో ఓటమికి చేరువ అవుతున్న తరుణంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ధోని సాయంతో చెలరేగి అద్భుతమైన ఇన్నింగ్�