New Zealand vs South Africa, 2nd Test: దక్షిణాఫ్రికాతో క్రైస్ట్ చర్చ్ టెస్టు (New Zealand vs South Africa, 2nd Test)లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ విల్ యంగ్ ఎడమచేతి వాటం క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాడు.
BCCI భారతదేశంలోనే IPL 2022ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ, అప్పటికి పరిస్థితులు మారితే మాత్రం రెండో ఎంపికగా దక్షిణాఫ్రికాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) యాక్టింగ్ సీఈవో ఫోలేట్సీ మోసె మాట్లాడుతూ, ఈ సిరీస్ ఇంకా పరిగణలోనే ఉందని, సిరీస్ సాఫీగా సాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
కల్లీస్ తన కెరీర్లో 13,289 టెస్టు పరుగులు చేశాడు. వన్డేల్లో అతని బ్యాట్ నుంచి 11,579 పరుగులు రాలాయి. బౌలింగ్ గురించి మాట్లాడితే, కల్లీస్ టెస్టుల్లో 292 వికెట్లు, వన్డేల్లో 273 వికెట్లు పడగొట్టాడు.
AB Devilliers Re-Entry: మిస్టర్ 360.. అంతర్జాతీయ క్రికెట్లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈ ఆటగాడు గ్రౌండ్లోకి అడుగుపెడితే...
దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ దేశం క్రికెట్ బోర్డ్. తన ఆటగాళ్లను ఐపిఎల్ 2021 లో పాల్గొనడానికి క్రికెట్ దక్షిణాఫ్రికా అనుమతించినట్లు పేర్కొంది. దీంతో....
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌పై కోవిడ్-19 ప్రభావం పడింది. దీంతో వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. జట్టు సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా..
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే ముందు సౌత్ ఆఫ్రికా జట్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. ప్రొటీస్ జట్టులోని ఒక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని కేప్‌టౌన్‌లోని ప్రత్యేక ఐసోలేషన్...
అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతున్నాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ. రెండు రోజుల్లో జరగబోయే విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ ఒక్క సెంచరీ చేస్తే చాలు.. కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(19) సాధించిన అత్యధిక సెంచరీల రికార్డును సమం చేస్తాడు. అటు వన్డేల్లోనూ పాంటింగ్(22) రికార్డును సర�
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీం ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేల్లో వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈరోజు నుంచి తన రిటైర్మెంట్ అమలులోకి వస్తుందని స్పష్టం చేసిన ఈ ఓపెనర్.. ఐపీఎల్�