మహిళల ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డోటిన్ అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకుంది.
Suryakumar Yadav: టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాల్లో...
క్రికెట్లో స్వింగ్ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని చెప్పడంలో సందేహం లేదు. పేస్ కంటే కూడా బ్యాట్స్మెన్లు స్వింగ్‌ను...
సాధారణంగా వన్డేలు, టీ20ల్లో బ్యాట్స్మెన్ల విధ్వంసం సర్వసాధారణం. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. డొమెస్టిక్ మ్యాచ్‌లు...
Hardik Pandya: హార్దిక్ పాండ్యా గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీని కారణంగా టీమిండియా నుంచి తొలగించారు. ప్రస్తుతం హార్దిక్ తిరిగి వస్తాడనే ఆశ మరింత సన్నగిల్లుతోంది.
2023లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. దాని అర్హత కోసం ఐసీసీ కీలక మార్పులు చేసి సూపర్ లీగ్‌ని ప్రారంభించింది.
క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) పేరిట ఉండగా..
ఈ ఓవర్లో మొత్తం ఎనిమిది బంతులు పడ్డాయి. అవన్నీ సిక్సర్లగానే బౌండరీలు దాటాయి. అలాగే నో బాల్ నుంచి రెండు పరుగులు వచ్చాయి. దీని తర్వాత ఈ బౌలర్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. కోల్‌కత్తాతో జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో ఓటమితో మరోసారి ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీకి అందని ద్రాక్షే అయ్యింది.
సరిగ్గా మూడేళ్ల క్రిందట ఈరోజున రాజ్‌కోట్ వేదికగా ఇండియా వెర్సస్ వెస్టిండిస్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్..