తెలుగు వార్తలు » Cricket
India vs England 4th Test - Day 2 Highlights: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆధిక్యం వైపు దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆధిక్యంలో ఉంది. రిషబ్ పంత్(101) సెంచరీ చేసి..
India vs England 4th Test Live Score: భారత్ మరో వికెట్ చేజార్చుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ (101; 118 బంతుల్లో) పూర్తిచేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతనికిది..
నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆట మొదలైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 12 ఓవర్లకు 24/1 వికెట్‌తో..
India vs England 4th Test: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే
క్రికెట్ ఓ మ్యాజిక్.. క్రికెట్ ఓ మత్తు.. అన్ని ఆటల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అడుగు తీసిన అడుగు వేసినా ఓ రికార్డ్. అభిమానుల మనసుల్లో నిలిచిపోతుంది.
India vs England live: మొతేరాలో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1తో టీిమిండియా ఆధిక్యంలో ఉంది.
నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి 3 వికెట్లను
India vs England live: పింక్ బాల్ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 49 పరుగులు టార్గెట్‌తో రంగంలోకి దిగిన భారత ఆటగాళ్లు 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విజయానికి 10 పరుగులు..
నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పింక్ బాల్ టెస్టులో టీమిండియా 49 పరుగుల చిన్న టార్గెట్‌తొ బరిలోకి దిగింది.
నరేంద్రమోదీ స్టేడియంలో పింక్ బాల్ మ్యాచ్ రెండో రోజు కూడా టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక ఈ టెస్టులో విరాట్ కోహ్లీ సేనకు గెలుపు దాదాపు ఖరారైంది.