వియత్నాం: మద్యం తాగడానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక యువకుడు తన ఐడీ కార్డును చేతి మీద టాటూ వేయించుకున్నాడు. ఈ సంఘటన వియత్నాంలోని హోచి మిన్హ్ నగరంలో జరిగింది. తాగేందుకు వెళుతున్న ప్రతిసారీ ప్రూఫ్ చూపించాల్సిన ఐడీ కార్డును అతను మర్చిపోతున్నాడు. దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడంటూ అతని స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్