ముంబయి: సౌత్ ఇండియన్ టాప్ డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటించడం లేదని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ అన్నారు. ఆయన ఇందులో గెస్ట్ రోల్లో మెరబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీని గురించి అజయ్‌ను తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ.. ‘నేను ‘ఆర్.�