తెలుగు వార్తలు » Crane accident in Indian 2 shooting
గత వారం ఇండియన్ 2 మూవీ షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం కోలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కూడా చేపడుతున్నారు.