గోవును ఆరాధిస్తే..సమస్త దేవతలను ఆరాధించినట్లేనని పురాణాలు చెబుతాయి. అందుకే ఆవును గోమాత అని పిలుస్తారు. అలాంటి కామధేనువులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి.
ఎంత చదివినా.. ఎన్ని ఉద్యోగాలు చేసినా.. కొలువుతో ఎంత సంపాదించినా సంతృప్తి లభించలేదు అతనికి. ఏదో చేయాలనే తపన. తనదంటూ ప్రత్యక ముద్రతో వ్యాపారం చేయాలనే కసి. తనకున్న మంచి ఉద్యోగం వదిలేశాడు.
సంగీతం అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కొందరు శ్రావ్యమైన సంగీతాన్ని వింటారు. మరికొందరు ఫాస్ట్ బిట్ సంగీతం వింటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీతం ఇష్టం ఉంటుంది....
శాస్త్రవేత్తలు ఆవులు, పందుల రక్తంలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. ఇలాంటి కేసు ప్రపంచంలో ఇదే మొదటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవులకు మైక్రోప్లాస్టిక్ ఎంతవరకు చేరుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో ముస్లిం వ్యక్తి 450 కి పైగా గోవులను సంరక్షించి గోవులపై తనకున్న అపార భక్తినీ, ప్రేమను చాటుకుంటున్నారు. ఎన్ని గోవులు ఉన్నప్పటికీ పాలని దూడలకు వదిలేస్తాడు.
Telangana Fears Tiger: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పెద్ద పులులు వణికిస్తున్నాయి. తాజాగా కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండలంలో వరుస పులుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.