న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ఆ దాడి చేసింది తామే అని పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు బాస్ మసూద్ అజహర్. ఇతని ప్రమేయం ఒక్క పుల్వామా ఉగ్రదాడికి సంబంధించే కాకుండా ఇప్పటి వరకూ భారత్‌లో జరిగిన పలు దాడుల్లో ఉంది. భారత్‌పై తెగబడి దాడులు చేయడం, ప్రాణాలు తీయడం ఒక్కటే ఇతని అజెండ�