మంచి మనుషుల్లా బయటికి రావాలంటూ గత నెలలో ట్వీట్ చేసిన విక్టరీ వెంకటేష్… ఇప్పుడు మరో పోస్ట్ పెట్టారు. లాక్డౌన్ మాత్రమే ముగుస్తోందని… కరోనా మహమ్మారి అలానే ఉందని అన్నారు. లాక్డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ముప్పు తప్పదని హెచ్చరించారు. గత 70 రోజులుగా అనేక చర్యలు తీసుకుని ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజ�