సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ డోసులకు సంబంధించి రాష్ట్రాలకు అధిక.ధరలను నిర్ణయించడాన్నికాంగ్రెస్,, లెఫ్ట్ పార్టీలు తప్పు పడుతూ... కేంద్రాన్ని దుమ్మెత్తిపోశాయి. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకే ధర ఉండాలని ఈ పార్టీలు డిమాండ్ చేశాయి.