ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
కొన్ని చోట్ల వైద్యులపై కొందరు దాడులకు పాల్పడుతుండగా, మరికొన్ని చోట్ల వారి సేవలకు పూలభిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు.