దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ వినూత్నమైన సేవలు ప్రారంభించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం రోబోలను ఉపయోగించుకుంటోంది. బ్యాంక్ ఖజానాలోని నోట్లను లెక్కించేందుకు, వాటిని సర్దడానికి ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్స్ను వినియోగిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం నుంచి ఈ సేవలు ప్రారంభించింది. ముంబై, మహరాష్ట్ర, న్యూ ఢి�