కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. కౌన్సిలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదల చేశారు.
అబుదాబీకి చెందిన ఓ మహిళ బర్గర్ తీసుకురాలేదన్న కారణ౦తో తన భర్తకు విడాకులివ్వడానికి సిద్ధపడింది. ఇంటికి తిరిగొచ్చేటప్పుడు బర్గర్ మీల్ తీసుకురమ్మని ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన భర్తకు చెప్పింది. స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేసిన భర్త రెస్టారెంట్‌కు వెళ్లడం మర్చిపోయి ఇంటికి వచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చా�
ఇద్దరు విద్యార్థినులు తరగతి గదిలో తూలుతు౦డడ౦…ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో తోటి విద్యార్థినులు ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. వాళ్లను పరీక్షిస్తే విస్తుపోయే విషయం తెలిసింది. వారు మద్యం తాగి తరగతులకు వస్తున్నట్లు తెలియడంతో ఉపాధ్యాయులంతా ముక్కున వేలేసుకున్న ఈ ఘటన విజయవాడ శివారులో ఓ ప్రభుత్వ పాఠశాలలో