కరోనా వైరస్‌కు చెక్ పెట్టడంలో రోజుకో కొత్త ఆవిష్కరణ ఆవిష్కృతమవుతోంది. చాలా దేశాలు కరోనా అంతానికి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. కొన్ని దేశాలు ఈ పోరాటంలో...
హైదరాబాద్ మహానగరంలో ఇంతకాలం ఆతిథ్యం ఇస్తూ వస్తున్న హోటల్స్ మరోసారి కరోనా ఐసాలేషన్ కేంద్రాలుగా మారాయి. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు, అతిథులు...
దేశంలోకి కరోనా వైరస్ ఎంటరైన ఏడాదిన్నర కాలంగా ఎన్నో వదంతులు, మరెన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఓసారి కరోనా వస్తే రెండో సారి మళ్ళీ కరోనా సోకదన్నది అందులో ఒకటి. కానీ అది నిజం కాదని..
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారమంతా దేశంలో ప్రతీ రోజు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నాలుగు వేలకు పైగా ప్రతీ రోజూ మృత్యువాత పడ్డారు. గత నాలుగు రోజులుగా...
దేశంలో గత రెండు నెలలుగా కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు కరోనా చాలా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా కరోనా కబళిస్తోంది.
దేశంలో గత రెండు నెలలుగా కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు కరోనా చాలా మారిపోయింది. తొలి వేవ్‌లో ఎక్కువగా వయసు మీద పడిన వారిని ఇబ్బంది పెడితే.. సెకెండ్ వేవ్‌లో వయసుతో...
ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పాండమిక్ పరిస్థితిని వరల్డ్ xహెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించేందుకు రంగం రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ దిశగా ప్రకటన చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ...
భారత్‌లో కరోనా ధర్ఢ్ వేవ్ వస్తుందా..? ఈ అంశంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ తీవ్ర విధ్వంసం సృష్టిస్తొంది. ప్రతీ రోజుల నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు...
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. ఏప్రిల్ ముప్పయవ తేదీన 4 లక్షలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆ తర్వాత నాలుగైదు రోజుల పాటు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపించింది. కానీ అంతలోనే తిరిగి నాలుగు...