కరోనా కాలంలో దాయాది పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించేందుకు సన్నద్దమైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావడంతో పాకిస్తాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డీజిల్‌పై లీటర్‌కు రూ. 33.94 మేరకు.. అలాగే పెట్ర
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. దాయాది దేశం పాకిస్తాన్లో హృదయ విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా అక్కడ రోజూ వారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కరాచీలోని సింధ్ ప్రావిన్స్‌లో నివాసముంటున్న ఓ గర్భిణీ(30) ఆకలితో అలమటించి మూర్తి చెందినట్లు తెలుస్తోంది. Also Read: మందుబాబులకు గుడ్ న�