ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనితో ఇప్పటికే అనంతపురం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించగా.. ఇప్పుడు ఇదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించారు. రాజమండ్రి, కాకినాడతో ప�
లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ మేరకు గురువారం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు కూరగాయలు,
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రా�
బియ్యం, గోధుమలు, పప్పులు, పండ్లు కూరగాయలను ఎలుకలు తింటాయన్నది మనుకు తెలిసిన విషయమే. కొన్నిసార్లు అవి బట్టల్ని, పుస్తకాల్ని కూడా కొట్టేస్తూ ఉంటాయి. కానీ.. మద్యం తాగే ఎలుకల్ని మీరు ఎప్పుడైనా చూశారా?. అది కూడా.. బాటిల్స్ కి..బాటిల్స్ లేపేసే రాట్స్ ఉంటాయా..?. మేము అయితే ఎక్కడా సీన్ చూడలేదు. కానీ ప్రకాశం జిల్లా అద్దం�
మొన్నటికి మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చర్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారి తీయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ కలకలం రేపుతోంది.