కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్కు నిదానంగా సడలింపులు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రంగాలకు సడలింపులు లభించాయి. ఇక సినీ రంగానికి కూడా దేశవ్యాప్తంగా త్వరలోనే సడలింపులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమకి ఆ రాష్ట్ర సర్కార్ ఊరట ఇచ్చింది. మే 11 తేదీ నుండి సినిమాలకు