పుట్టిన చైనాలో తప్ప ప్రపంచ దేశాలలో కరోనా వీరవిహారం చేస్తోంది. మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ గానీ ఇంకా కనుగోనకపోవడంతో తీవ్రత ఓ రేంజ్ లో ఉంది. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ బాట పట్టాయి. ఇండియాలో కూడా ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ లోనే ఉండనుంది. కాగా లాక్డౌన్ మరిన్ని రోజులు పెంచే అవకాశాలు ఉన్నట్టు కేం