తెలుగు వార్తలు » coronavirus in the
చైనాలో పుట్టిన కోవిడ్ 19 ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మరణించిన అమెరికన్ల కంటే కోవిడ్ మరణాల సంఖ్యే అధికం..