కరోనా కష్టకాలంలో పేదవాళ్లకు, కూలీలకు అండగా ఉండాలంటూ.. వారిని ఇంటి అద్దె కోసం ఇబ్బంది పెట్టకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి పలువురు యజమానులు ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. ఇక ఇదే కోవలో తాజాగా హైదర్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవాధ్యక్షుడు అవుకు దామోదర్‌రెడ్డి.. తన ఇంట్లో నివాసము�