ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ శుక్రవారం న్యూజిలాండ్ యొక్క అతిపెద్ద నగరం ఆక్లాండ్‌లో 12 రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. దేశంలో కరోనావైరస్ కేసులను గుర్తించడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా మొదలైన వ్యాప్తి రెండవ దశకు చేరకుండా నిరోధించడానికి ఆగస్టు 26 వరకు ఆక్లాం�
ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. చిన్న దేశమైన న్యూజిలాండ్ మాత్రం మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది. గడిచిన 100 రోజులుగా అక్కడ స్థానికంగా కొత్త కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
ఆ దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. కోవిద్-19 మహమ్మారిపై న్యూజిలాండ్ అమోఘ విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. దేశ సరిహద్దులను మూసివేసిన మూడు నెలల తరువాత కరోనాను తరిమికొట్టినట్లు