కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు తన వంతు ఆర్థిక సాయం అందించారు ఇండియన్ యంగ్ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి. గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించి..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6లక్షలను దాటేయగా.. చనిపోయిన వారి సంఖ్య 28వేలను దాటేసింది. ఈ వ్యాధి ఆటకట్టించేందుకు ప్రపంచదేశాలన్నీ తమ శాయశక్తులా పోరాడుతున్నాయి. ఇటు దేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుక
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు అటు దేశ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి పలువురు ప్రముఖుల నుంచి ఆర్థిక మద్దతు లభిస్తోంది.