లాక్డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్ కండల వీరుడు ముందుకొచ్చారు. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని ఆ మధ్యన ప్రకటించిన సల్మాన్.. అందులో భాగంగా మంగళవారం ఒక్కొక్కరి ఖాతాలో రూ.3000 జమ చేశారు. ఈ విషయాన్ని ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్(FWICE)అధ్యక్షుడు బీఎన్ తివారీ తెల�