India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదని.. రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282కి చేరింది.
Telangana Corona: తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కి చేరింది.