Coronavirus Outbreak In India: రైల్వే ఆధ్యర్యంలో తొలి కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు అయ్యింది. లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రత్యేక పడకలు, ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సిబ్బంది నియామకానికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 15న వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్�
Coronavirus Outbreak: హైదరాబాద్‌లో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ సర్కార్ సమర్ధవంతంగా చర్యలు చేపడుతోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రాజధానిలో 15 హాట్స్పాట్స్లను గుర్తించారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ జోన్లలను అష్�
India Lockdown: కరోనా వైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసులు కూడా గంటగంటకూ పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రా
COVID 19: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సికంద్రాబాద్ బౌద్దనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. అటు ఇవాళ ఒక్క రోజే తెలంగాణలో మొత్తంగా 4 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 107 మందికి వైద్యులు కరోనా పరీక్షలు న�