కొత్తగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. అలాగే కడప, కృష్ణా జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 77 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ 10 వేలు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసుల శాతం కూడా గణనీయంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి.