కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. అయితే తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న మొండితో ఓ యువతి 40కి.మీలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది.
కరోనాపై యుద్ధానికి ఏపీ ప్రభుత్వం కోవిడ్ 19 వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనాను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్ల నియామకం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు.