తెలుగు వార్తలు » Corona-Virus Effect
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోయే సరికి.. అంతా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరు లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ రెడీ చేసేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు ప్�
ఇరాన్ లో చిక్కుబడిన 275 మంది భారతీయులకు కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 12 మందికి, ఇటలీలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వఛ్చినట్టు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ బుధవారం లోక్ సభలో తెలిపారు. హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కొక్కరికి ఈ వ్యా�
Corona Effect: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల క్రీడారంగాలపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఈ కోవిడ్ 19 వల్ల ఇప్పటికే చాలా టోర్నమెంట్లు రద్దు కావడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కివీస�