ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉద్ధృ కొనసాగుతోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 143 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,96,277 కి చేరుకుంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.