తెలుగు వార్తలు » CORONA song
కొవివ్ 19 భూతం యావత్ భూగోళాన్నీ భయకంపితం చేస్తుంటే జనం గోడును దేవుడికి వెళ్లబోశారు సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. కరోనా మహమ్మరిని ప్రాలదోలి ప్రజల్ని రక్షించవయ్యా శివా.. అనే అర్థంలో ఈ పాట రచించారు జోగయ్య శాస్త్రి. ‘హే సీశైలం మల్లయ్యా మా భూగోళం మంచిగ లేదయ్యా.. నీ ఆవేశాలు చాలు చాలు అట్టా శివాలెత్తమాకయ్యా శివయ్యా’ అ�
ప్రముఖ హీరో కమల్ హాసన్ పాడిన పాట కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలతో పాటు గాయనీగాయకులు తరలివచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ ఇప్పటికే పలు పాటలు వచ్చాయి. ఇప్పుడు కమల్ హాసన్ దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్�
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎంతలా భయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇది ఇతరులను కలిసినప్పుడు.. వారికి ఈ వైరస్ ఉంటే.. వారి నుంచి వ్యాపిస్తుంది. దీనికి నివారణ కొద్ది రోజుల వరకు ఇతరులకు దూరంగా ఉండటమే. అయితే ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కోసం.. ఇప్పటికే చాలా మంది పాటలు రాసి.. పాడారు. అయితే తాను కూడా కరోనా వైరస్ పైన ప