Nizamabad MLC Tests Corona Positive: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 80 వేలకు చేరువైంది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కేంద్రమంత్రులు ఇలా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అల�