హైదరాబాద్ పరిసరాల్లోని ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేశారనే ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మొత్తం 44 ఆసుపత్రులకు పేషంట్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది
Corona Refund: కరోనా పేరుతో దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచుకున్నాయి. కష్టకాలంలో అధిక ఫీజులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. మహారాష్ట్ర..
COVID-19: కరోనా వైరస్.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది.
Covid-19 Positive Patients: కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దక్షిణాఫ్రికాలో నవంబర్లో వెలుగుచూసిన కరోనా వైరస్
Covid Symptoms: కరోనా సోకిన 10 మందిలో 4 మందికి వ్యాధికి సంబంధించిన ఒక్క లక్షణం కూడా లేకపోవడం గమనార్హం. ఇది శరీర ఉష్టోగ్రత కొలిచే యంత్రాలకు కూడా చిక్కకపోవడం గమనార్హం.
కరోనాను ఓడించిన ఒక సంవత్సరం తర్వాత కూడా, 50% మంది రోగులు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు లక్షణాలను కలిగి ఉంటున్నారు.
తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న లేదా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.
Antibodies: కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో ప్రతిరోధకాలు (యాంటీబాడీస్) ఎన్ని రోజులు ఉంటాయి అనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుందని. ఇటీవలి పరిశోధనలో, శాస్త్రవేత్తలు దీనికి సమాధానం ఇచ్చారు.
Statins: కొలెస్ట్రాల్ తగ్గించే 'స్టాటిన్స్' కరోనా నుండి మరణించే ప్రమాదాన్ని 41 శాతం తగ్గిస్తుంది. నేషనల్ అమెరికన్ రిజిస్ట్రీ నుండి వచ్చిన డేటా దీనిని ధృవీకరించింది.
Bells Palsy: కరోనా బారిన పడిన వారికి, టీకా తీసుకున్నవారి కంటే ముఖ పక్షవాతం వచ్చే అవకాశం 7 రెట్లు ఎక్కువ. శాస్త్రీయ భాషలో, ఈ వ్యాధిని 'బెల్స్ పాల్సీ' అంటారు.