ఆర్టీసీ బస్సులను లాక్ డౌన్ ముగిసిన అనంతరం 15వ తేదీ బుధవారం నుంచి నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. అయితే తాజాగా టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలుండ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా వైద్య సేవలను తీసుకొస్తూ ఏపీ సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో బాధపడుతోన్న వారిని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా జాయిన్ చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత