చిన్న వైరస్..కంటికి కనిపించని సూక్ష్మజీవి. కానీ అగ్రరాజ్యాన్నే కకావికలం చేస్తోంది. ప్రపంచానికే పెద్దన్నలాంటి దేశాన్నే అతలాకుతలం చేస్తోంది. రోజుకో మైలురాయిని అధిగమిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా వియత్నాం యుద్ధ మరణాలను కూడా మించిపోయింది. రెండు దశాబ్ధాల పాటు కొనసా�