తెలంగాణలో కరోనా విజృంభణ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో 3,923 కరోనా టెస్ట్లు జరగ్గా.. 1,087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 154 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,650కి చేరింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 40 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 33 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా.. మరో ఏడు వలసదారుల్లో నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కేసులు ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 51 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణాలో ఇవాళ కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,132కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176