Minor Driving Viral Video: మా నాన్న చిరంజీవి అనేది సినిమా టైటిల్.. కానీ ఇక్కడ మాత్రం మా నాన్న పొలిటికల్ లీడర్ అంటున్నాడు ఓ బుడతడు. నిండా 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.
మా నాన్న చిరంజీవి అనేది సినిమా టైటిల్.. కానీ ఇక్కడ మాత్రం మా నాన్న పొలిటికల్ లీడర్ అంటున్నాడు ఓ బుడతడు. నిండా 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో రోడ్డు ఫుట్‌పాత్ పై బట్టల దుకాణంలో బట్టలను దొంగలించిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
IED found inside tiffin box: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఉగ్ర కుట్రకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ తరుణంలో పాక్ భారీ ఉగ్ర కుట్రను
నాగిని స్టెప్పులతో అదరగొట్టిన ఖాకీలు వంతపాడిన అధికారులు వైరల్ అవుతున్న వీడియో.పోలీసులు పోలీస్ స్టేషన్లో చిందులు వేస్తున్న వీడియోలు చాలానే చూసాం. ఆ తరువాత జరిగిన పరిణామాలు మనకి తెలుసు..! అయితే ఇక్కడ ఖాకీల డాన్స్ కి అధికారుల మద్దతు....
మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. మహారాష్ట్ర అనాధాశ్రమంలో జరిగిన దారుణం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది.
అత్తలను వేధించుకుతింటున్న కోడళ్లను చూశాం.. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేపుకుతింటున్న కొడుకులను చూశాం! కానీ ఆస్తి కోసం బామ్మను వేధించే మనవరాలిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.. ఆ మనవరాలు మామూలు వ్యక్తి కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఎమ్మెల్యే.