తెలుగు వార్తలు » Cooking gas cylinder blast
హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 13 మంది తీవ్ర గాయపడ్డారు. బాధితులంతా ఒకే ఇంట్లో ఉండటంతో అందరికీ తీవ్రగాయాలయ్యాయి