ఉత్తర్ప్రదేశ్: ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇటీవలే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయినా కొందరు ప్రబుద్దులు చట్టాన్ని పట్టించుకోకుండా..నిరకుశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తలాక్ చెప్పడానికి నిరాకరించిందని కట్టుకున్న భార్యను కన్నబిడ్డ కళ్లెదుటే ఓ దుర్మార