తెలుగు వార్తలు » congress senior leader p. chidambaram
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్ఛు రేపాయి. నేతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు, లుకలుకలు బయటపడ్డాయి. ఈ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. అయితే పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం చేసిన ఓ ట్వీట్ వివాదం రేపుతోంది. ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడించిన ఢిల్లీ ప్రజలకు సెల్యూట�