తెలుగు వార్తలు » Congress senior leader Digvijay singh
కాషాయం ధరించినవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారని దుమారం రేపారు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. భోపాల్‌లో మంగళవారం జరిగిన సంత్ సమాగమమ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్గీ రాజా మాట్లాడుతూ కాషాయం ధరించే పురుషులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని సాధువులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సనాతనధర్మం అత్యంత ప్రా�