తెలుగు వార్తలు » Congress Rebel MLA
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే సురేష్ ధక్కడ్ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయస్సు 24 ఏళ్లు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలోని తన అత్తగారి ఇంట్లో శుక్రవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసు