తెలుగు వార్తలు » Congress Protests
చైనాపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ఓ 'ప్రకటన'వంటిది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళ వారం ఆయన లోక్ సభలో చేసిన ప్రకటనపట్ల కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. లడాఖ్ లో..