తెలుగు వార్తలు » congress protest on Article 370
జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లు అమలులో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. అధికారంలోకి రాగానే ఆర్టికల్370ని రద్దు చేస్తామని ఆనాడే చెప్పామని తాము మాట నిలుపుకున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు అది అమలు జరగడం వల్ల అక్కడ విద్యాహక్కు చట్టం