తెలుగు వార్తలు » Congress president Elections
జనవరి 22న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికే ప్రధాన అంశంగా ఈ సమావేశం సాగనున్నట్లు తెలుస్తోంది.