తెలుగు వార్తలు » Congress Party Twitter
కాంగ్రెస్‌పార్టీ కితకితలకేం తక్కువ లేదు.. సినిమాల్లో జమాజెట్టీలకు ఇచ్చే ఆస్కార్ అవార్డుల్లా భారత రాజకీయరంగస్థలంలో గొప్పగా నటిస్తున్నవారికి కూడా అవార్డులిస్తే పోలా అనుకుంది కాంగ్రెస్ పార్టీ.. జ్యూరీ ఆ పార్టీనే కాబట్టి ఇందులోంచి తనను తాను మినహాయించేసుకుంది.. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌లో బెస్ట్ యాక్టర్ ఇన్ యా�