తెలుగు వార్తలు » congress party think tank
కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం తప్ప మరో దిక్కే లేదని మరోసారి నిరూపణ అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీకే మరోసారి పార్టీ పగ్గాలిచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్దమవుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ అనారోగ్యం దృ�