తెలుగు వార్తలు » Congress party senior leaders fires on Revanth Reddy
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదన్నారు. ఎవ్వరినీ సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తావా..? అంటూ రేవంత్‌పై మండిపడ్డారు.