తెలుగు వార్తలు » Congress Party Leaders
గద్వాల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తెలెత్తింది. ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని చెదరగొట్టి, గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా.. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ‘నెంబర్ వన్ అవినీతిపరుడు’గా తన జీవితాన్ని ముగించారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయంగా చర్చ జరుగుతుండగా.. రాహుల్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..
ఉత్తర ప్రదేశ్‌లోని అమేధి, కేరళలోని వాయినాడ్ నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేరళకు చేరుకున్న ప్రియాంకాకు, రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పార్టీ నేతలతో కలిసి వాయినాడ్ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రె�