తెలుగు వార్తలు » Congress Party Leader
ప్రముఖ హీరోయిన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఉద్ధేశించి ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సోమవారం విజయశాంతి 53వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా పాత స్మృతులను మహేష్ గుర్తు చేసుకున్నాడు. ‘మీరు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నో జరుపుకోవాలని, మీతో కలిసి మరోసా�